A brainchild of creative heads during the return journey from Wayanad ...
Creative Director _____ : Harish Kumar Reddy
Composer & Editor ____ : Raghuram Neela
Lyricist ____________ : Phani Kumar Ravi
Critic ______________ : Pavan KVV
Author & Coordinator __ : Sunil Paduchuru
రింగ రింగ రింగ రింగ
రింగ రింగ రింగా రింగారే ||4||
పాశు పాశు కుర్రాలము మేము...
ఆంధ్రా నుంచి వచ్చేసాము...
రింగ రింగ రింగ రింగ
రింగ రింగ రింగా రింగారే ||2||
మస్తుగున్న కుట్టీల కోసం...
పుబ్బులన్నీ వదిలేసాము...
రింగ రింగ రింగ రింగ
రింగ రింగ రింగా రింగారే ||2||
తెల్ల క్యాబ్ ఎక్కి ఎక్కి బోరే కొట్టి...
నీళ్ళ బస్సు మీద మాకు మోజే పుట్టి...
మదికేరి చేరినాము, చేరి ఎదురు చూసినా...
ఎవరి కోసం?
సిటీ పోరిలంటే మాకు బోరే కొట్టి ...
పల్లె కుట్టిల కోసం ఆరా తీసి ...
గోకర్ణ కెళ్లినాము ...
కొన్నూరూ కెళ్లినాము ...
రేపల్లె కెళ్లినాము ...
మంగళూరు కెళ్లినాము ...
వాయనాడుకి వచ్చి మేము సెట్ అయ్యాము ...
ఓహో, మరి ఇక్కడ కుట్టిలేలా ఉన్నారు ???
మలయాళీ మర్దన చేతులతో చేసి ...
మాలో ఆశలని పెంచేశారు ...
అమ్మనీ ...
రింగ రింగ రింగ రింగ
రింగ రింగ రింగా రింగారే ||2||
రింగ రింగ రింగ రింగ
రింగ రింగ రింగా రింగారే ||2||
వాయించు ఎహే...
ఇదిగో కుర్రాళ్ళు...
అదంతా సరే గాని ...
అసలు ఈ రింగ రింగ గోలేంటి ...
అసలుకేమో ఆ హెయిర్ స్టైల్ ...
"కల్పెట్ట ఎద్దిక్కల్ రింగ"
రింగ రింగ రింగ
రింగ రింగ రింగా రింగారే ||2||
పలకలేక మేమేట్టినాము ...
పెట్ నేము రింగ రింగా ...
రింగ రింగ రింగ
రింగ రింగ రింగా రింగారే ||2||
జీన్సు తీసి కట్టినాము లుంగీ పంచ ...
స్నానం చేసి పూసి నాము పౌడర్ బాగా ...
"Geek" లాగ ఉన్న మమ్ము ...
మార్చినారు వీక్ గా ...
అచ్చులన్ని మార్చినారు "అళ" కారంగా ...
ఆకు కూర మార్చినారు "ఫిష్" కారంగా ...
Tuesday, January 12, 2010
Subscribe to:
Posts (Atom)